4 స్థానాల్లో తెరాస, ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం
ైదరాబాద్: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పట్టు నిరూపించుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలిలా ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డిలో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు.…









