నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 21న నామిషనేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల ను స్వీకరించేందుకు అధికారులు…








