డ్రంక్ అండ్ డ్రైవ్లో 1748 మందికి జైలు
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ ఏడాది 11760 కేసులు నమోదవ్వగా, రూ. 1.26,62,760 జరిమానాలు వసూళ్లు కాగా 1748 మందికి జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్…
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో ఈ ఏడాది 11760 కేసులు నమోదవ్వగా, రూ. 1.26,62,760 జరిమానాలు వసూళ్లు కాగా 1748 మందికి జైలు శిక్షలు పడ్డాయని ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్…
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని భవానీనగర్లో ఓ ఇంటి ఆవరణలోని బావిలో ఆరునెలల పసిపాప అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పాప మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు పాపది హత్యకేసుగా నమోదు చేశారు. శవపరీక్ష అనంతరం…
0 inShare హైదరాబాద్: ముసునూరు తహశీల్దార్ వనజాక్షితో ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు తహశీల్దార్ ఫోన్ లో మాట్లాడారు. ఇసుక రీచ్ గొడవపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటు రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించాలని మంత్రి దేవినేని ఉమా…
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో లారీ యజమానుల సంఘం ప్రతినిధుల చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన.. లారీ యజమానులు ఇవాళ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి రామోజీ ఫిలిం సిటీ పేరును పలవరించారు. ఆదివారం నాడు శిల్పకళావేదికలో బస్తీ పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఆ మధ్య అమితాబ్…
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను సరదాగా ఆటపట్టించేందుకు ఓ భార్య చెప్పిన అబద్ధం అతని ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ర్టానికి…
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళా డాక్టర్ జూబ్లీహిల్స్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. పోలీసులు కారును ఆపివేసిన వెంటనే మద్యం మత్తులో ఉన్న మహిళా డాక్టర్ కోపంతో నడిరోడ్డుపై కారును వదిలేసి వెళ్లిపోయింది. దాదాపు కిలో…
గుజరాత్: మొన్న డైమండ్స్ ఎగుమతి చేసే ఒక కార్పొరేట్ సంస్థ ముస్లిం యువకుడికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తే… తాజాగా ఓ ముస్లిం యువతికి ఇల్లు ఇవ్వడానికి నిరాకరించిన ఉదంతం గుజరాత్లో సంచలన సృష్టించింది. దీనికి నిరసిస్తూ బాధితురాలు జాతీయ…
సికింద్రాబాద్:ప్యాట్నీ సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్, మే 26 : నగరంలోని పాతబస్తీలో ఓ పహిల్వాన్ ఆగడాలు వెలుగుచూశాయి. ఓ మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. పహిల్వాన్ పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. ఆ తర్వాత మహిళను చంపేస్తానని పహిల్వాన్ బెదిరించాడు.…