సిపిఎం మూడో జాబితా
21 శాసనసభ స్థానాలకు 21 మంది అభ్యర్థులతో హైదరాబాద్ : ఇంతకు ముందు 17 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను సిపిఎం తెలంగాణ కమిటీ ప్రకటించింది.తెలంగాణ ప్రాంతంలో మరో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు సిపిఎం ఆదివారం ప్రకటించింది.…
21 శాసనసభ స్థానాలకు 21 మంది అభ్యర్థులతో హైదరాబాద్ : ఇంతకు ముందు 17 శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థులను సిపిఎం తెలంగాణ కమిటీ ప్రకటించింది.తెలంగాణ ప్రాంతంలో మరో 21 శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్నట్లు సిపిఎం ఆదివారం ప్రకటించింది.…
హైదరాబాద్: గాంధీభవన్‌కు హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో ఆశావహులు టికెట్ రానట్లయితే గాంధీభవన్‌కు చేరుకుని ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాటు చేశారు. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డవారు…
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తీరుపై ఓయూ జెఎసి నిప్పులు చెరిగిది. తొలుత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిపిన విద్యార్థి జెఎసి నేతల పేర్లు ప్రకటించి, తర్వాత ఆ పేర్లు మార్చడం తమను అవమానించడమేనని ఓయూ…
హైదరాబాద్ : తెలంగాణలో శాసనసభ స్థానాలకు ఖరారైన అభ్యర్థుల్లో ఇద్దరు ఎంపీలున్నారు. విజయశాంతి, వి. హన్మంతరావులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారు. విజయశాంతికి మెదక్, హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాలు కేటాయించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు డి. శ్రీనివాస్, షబ్బీర్ అలీ, నంది…
సబితా ఇంద్రారెడ్డి, శంకర్ రావులకు నో ఛాన్స్ హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోమవారం అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. 111 అసెంబ్లీ నియోజకవర్గాలకు…
హైదరాబాద్, ఏప్రిల్ 5 దళితులకు కాంగ్రెస్‌తోనే న్యాయం జరుగుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం బాబుజగ్జీవన్‌రాం 107వ జయంతిని పురస్కరించుకుని ఇందిరా భవన్లో ఆయన చిత్రపటానికి రఘువీరారెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. రఘువీరారెడ్డితో పాటు మాజీ మంత్రి డొక్కా…
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని సింథీ కాలనీలో సంజయ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు తనను ఎప్పుడు సొంత కుటుంబ సభ్యురాలిగా చూసేవారని, ఆయన మరణవార్త తెలిసి దిగ్భాంతికి లోనయ్యానని గాయని పి.సుశీల అన్నారు. చెనైనుంచి వచ్చిన ఆమె అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవ దంపతులు…
ఢీల్లీ,జనవరి 21(జనంసాక్షి):ధర్నా విరమించుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరారు. పోలిసుల వ్యవహారశైలికి నిరసనగా ఆమ్ ఆద్మీపార్టీ నిన్నటినుండి రైల్ భవన్ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్,జనవరి 21 (జనంసాక్షి): ప్రకాశం జిల్లా చీరాల బొమ్మల తోట వీదాలో పావని అనే మహిళ మృతి చెందింది .దేవుడు ఆమెను తిరిగి బతికిస్తాడని నమ్మూతూ ఆమె తల్లి పావని మృతుదేహాన్ని ఇంట్లోనే ఉంచింది.దుర్వాసన రావడంతో స్ధానికులు పోలిసులకు…