వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: నగరంలోని హైకోర్టు సమీపంలో రెండేళ్ల బాలిక మౌనిక అపహరణకు గురైంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. దుండగుల కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ ” మెట్రో రైల్ పనుల కారణంగా ఈ రోజు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నగరంలోని భరత్ నగర్, సనత్ నగర్ మధ్య జరుగుతున్న పనుల నేపథ్యంలో మధ్యాహ్నం 12:15 నుంచి 3:15…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలందరినీ సంప్రదించి పీసీసీ నియామకంపై నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. పార్టీలో 50 శాతం బీసీలున్నారని, వారిని పక్కన…
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలను పాతర వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. సభా వ్యవహారాల మండలిలో ఏ పార్టీలో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. శాసనసభ తీరు…
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న రూ. 8 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రెండు ప్రైవేటు బస్సులను…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్‌లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం 500 రూపాయలు…
హైదరాబాద్, ఏప్రిల్ 8 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో ఆ పార్టీ నేతలు సుజనాచౌదరి, పయ్యావుల కేశవ్ మంగళవారం సమావేశమయ్యారు. మల్కాజ్గిరి సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా నేతలు చంద్రబాబుకు వినతి…
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని స్టోర్‌రూమ్‌లో ఉన్న పాత సామాగ్రి తగలబడింది. అగ్నిమాపక దళ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి, సామాజిక కార్యకర్త చందనాచక్రవర్తి వ్యక్తిగత కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు.పార్టీ నేతలతో తనకు ఎలాంటి బేధాభిప్రాయాలు…