సుభాష్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ సుభాష్ నగర్ లోని 10 లక్షలతో నూతనంగా నిర్మించిన కాలనీ కమ్యూనిటీ హాల్ కు ముఖ్య…

