అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటి,నేరెడ్ మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరెడ్ మెట్ లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు…
