దొంగ అరెస్ట్ సొత్తు స్వాధీనం.
తాళం వేసిఉన్న ఇంటిలో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని మల్కాజిగిరి డిసిపి రక్షితా మూర్తి తెలిపారు.మల్కాజిగిరి డిసిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి పోలీస్…
