మంత్రి పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
మునిపల్లి, జూన్ 06, జనంసాక్షి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఇరిగేషన్ పథకం రైతుల బాగుకోసమేనని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ…










