Monday, 16 November 2026

హైదరాబాద్

స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చు – సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.

  బెల్లంపల్లి, జూన్ 6, (జనంసాక్షి )ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఐఐటీ,నీట్ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరిక్షల్లో విజయం సాధించడం సులభమేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ…

సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని, ఆ మేరకు ఆయా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను చేసి సాగునీటి దినోత్సవంను…

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 6 :-జిల్లాలో ఈ నెల 12 నుండి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత…

ఈ నెల 11,వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్06. ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రము లోని జిసిసి గోధాం వద్ద ఈ నెల 11 వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభ వాల్ పోస్టర్స్, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో…

పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో పేద మెడిసిన్ విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేత

రఘునాథ పాలెం జూన్ 06(జనం సాక్షి)ఖమ్మం నగరంలోని రాజకుమారి తల్లి పిల్లల హాస్పిటల్ నందు పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో మరియు జంగం ఫ్యామిలీ సభ్యులైన జంగనరేందర్,ధర్మారావు,కోటేశ్వరావు,నీరజ, సునీల్ కుమార్, శ్రీనివాస్ మొ. గు వారి సహకారంతో…

సిపిఐ ప్రజాగర్జన సభను జయప్రదం చేయండి.

పెనుబల్లి, జూన్ 6(జనం సాక్షి)భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈనెల 11వ తేదీన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని సిపిఐ పెనుబల్లి మండల కార్యదర్శి కొమ్మినేని సుధాకర్ పార్టీ శ్రేణులకు…

గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 6 :-జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్  సమావేశ మందిరంలో మంగళవారం  అదనపు కలెక్టర్ వీరారెడ్డి…

పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు

వరంగల్ ఈస్ట్ జూన్ 6 జనం సాక్షివరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ రాజశ్రీ గార్డెన్ లో మంగళవారం సాయంత్రం పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పదో తరగతిలో 10/10 సాధించిన 26 విద్యార్థులతోపాటు మరో…

కొత్త పే స్కేల్‌ ప్రయోజనం జూలై 1 నుంచి అందుబాటులోకి బొగ్గు మంత్రి ప్రహల్లద్ జోషి హామీ…. యూనియన్‌ ల తోనూ చర్చ

హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టియుసి, బిఎంఎస్, సిఐటియు, ఎఐటియుసి ప్రముఖ నాయకులు మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు.ఈ సందర్భంగా, జూలై 1 నుండి కార్మికులకు కొత్త పే స్కేల్ (ఎన్సిడబుల్యూ- 11) ప్రయోజనం పొందడం…

మిషన్ భగీరథ గుంతలో పడిన వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

వేములవాడ రూరల్, జూన్ 6, (జనం సాక్షి) : వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో పడిన వ్యక్తిని 108 సిబ్బంది మంగళవారం కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయికల్ మండలానికి…