ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి.
దౌల్తాబాద్ జూన్ 4, జనం సాక్షి.ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నమోల్ల యాదగిరి (46) వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం…










