Monday, 16 November 2026

హైదరాబాద్

మహా ర్యాలీకి వేలాదిగా తరలి వెళ్లిన లింగాయతులు

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 4 :- తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో తలపెట్టిన లింగాయత్ మహా ర్యాలీ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి వేలాదిమంది లింగాయతులు ఆదివారం ఉదయం ర్యాలీగా తరలి వెళ్లారు.సంగారెడ్డి జిల్లా కేంద్రం…

మండుటెండలో దప్పిక తీర్చుకోవడానికి వానరం తిప్పలు

వీర్నపల్లి, జూన్ 04 (జనంసాక్షి): బానుడి భగ భగతో ఇంట్లో నుంచి భయట అడుగు పెట్టాలంటే అగ్గిని ముట్టినంత భావన కలుగుతుంది. అలాంటి ఎండలో కొంచెం దూరం వెళ్తే నీటి కోసం కళ్ళు వేతుకుతాయి. ఇలాంటి పరిస్థితే జంతువులకు…

కె.వి.ఆర్ కార్ వాటర్ షెడ్ ను   ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు పట్నం రవితేజ

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 4 : సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కె.వి.ఆర్ కార్ వాటర్ షెడ్డును బిఆర్ఎస్ నాయకులు పట్నం రవితేజ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ నిర్వాహకులు కార్…

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్…

జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్లును వారి కుటుంబాన్ని,మాజీ సర్పంచ్ మైసరాజ్ ను పరామర్శించిన మెదక్ ఎంపీ

జనం సాక్షిదుబ్బాక 04 జూన్ 2023సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అహోబిలం వెంకటేశ్వర్లు పెద్దనాన్న బుచ్చిరాములు ఇటీవల చనిపోయిన విషయం తెలుసుకొని అదివారం వారిని,వారికుటుంబాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.…

జోహార్ కామ్రేడ్ కటకం సుదర్శన్ అన్న.

బెల్లంపల్లి, జూన్ 4, (జనంసాక్షి ) జోహార్ కామ్రేడ్ కటకం సుదర్శన్ అన్న అని బెల్లంపల్లి కన్నాల బస్తీ మారుమోగి పోయింది. మే 31న గుండెపోటు తో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం…

శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ. ఎస్పి అఖిల్ మహాజన్.

    రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 4. (జనం సాక్షి). శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోని తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా…

జూన్,5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం . జిల్లా కలెక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 4 :-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 5న (సోమవారం)జిల్లాలో తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణవిద్యుత్…

జోగిపేటలో ఘనంగా సురక్ష దినోత్సవంపాల్గొన్న ఎమ్మెల్యే

ఆందోల్-జోగిపేట, జ, జనంసాక్షి : జోగిపేట్ ఆందోల్ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు జోగిపేట సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో దాదాపు…

మావోయిస్టు అగ్రనేత కటుకం సుదర్శన్ఇక లేరు

                  గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. మే 31వ తేదీన దండకారణ్యంలో మృతి చెందారు. సుదర్శన్ బెల్లంపల్లి కి చెందిన వ్యక్తి. సుదీర్ఘకాలం ఉద్యమంలో పని చేశారు. తపాలాపూర్…