ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులను నిర్వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరయ్య
ఎల్లారెడ్డి 03 జూన్ (జనం సాక్షి ) కామారెడ్డి జిల్లా లోని ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మీనరసయ్య…










