రైతు వేదికలో చెక్కును అందించిన మంత్రి కొప్పుల
రైతు దినోత్సవం సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి సబ్యడు పూదరి గంగాదర్ బైక్ ఆక్సిడెంట్ లో చనిపోగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చిన 1,00,000/- లక్ష రూపాయల ప్రమాద బీమా చెక్కును సాంఘిక సంక్షేమ…










