రాష్ట్రం సుభిక్షంగా ఉండి రైతులందరూ క్షేమంగా ఉండాలి
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలోని రైతులు చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ని ఎడ్ల బండి పైన బొక్కలగుట్ట బ్రిడ్జి నుండి సుమారు పదిహేను వందల…










