నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు కుమారుడు ఐ ఏ ఎస్ హిమావంశీ తో కంచర్ల
నల్గొండటౌన్, జనంసాక్షి:జూన్ 02) నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దామెర యాదయ్య కుమారుడు దామేర హిమవంషి,ఇటీవల ఐ ఏ ఎస్ కు సెలెక్ట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని…ఈరోజు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వారి…










