జములమ్మ వేడుకులకు హాజరైన మాజీ ఎంపి మంద జగన్నాథ్
అలంపూర్ మే30 జనంసాక్షిఅలంపూర్ మండలం కోనేరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధు ఆహ్వానం మేరకు కోనేరు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ అమ్మవారి వేడుకులకు మంగళవారం మంద జగన్నాధం హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.అనంతరంమనోపాడ్ గ్రామ మాజీ…










