Monday, 16 November 2026

హైదరాబాద్

గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తాం – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, కమాన్ పూర్ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కమాన్‌పూర్‌ మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల…

ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి * అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి

  కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 29 :—-. జవహర్ నగర్ పరిధిలోని 226 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ స్థలం వ్యవహారం పలు వివాదాలకు తావిస్తోంది గతంలో ఈ స్థలాన్ని…

టీజీ సెట్ ఫలితాలు వెల్లడి.

బెల్లంపల్లి, మే 29,( జనంసాక్షి ) తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. ఎస్సి, ఎస్టీ,…

సెవెన్ స్టార్ హోటల్ లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని రాయినిగూడెంలో గల సెవెన్ స్టార్ హోటల్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను…

బ్రహ్మాలకుంట గిరిజనులకు పోడుభూమి- హక్కు పత్రాలు ఇవ్వాలి…. సిపిఎం

          పెనుబల్లి, మే 29(జనం సాక్షి)పెనుబల్లి మండలం బ్రహ్మ లకుంట గిరిజనులకు పోడు భూములకు హాక్కు పత్రాలు ఇవ్వాలని సి పి ఎం మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎం డి ఓ,…

గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో తేజావత్

రఘునాధపాలెం మే 29 (జనం సాక్షి) మండలం లోని బధ్య తండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో తేజావత్ లక్మ నాయక్ సతీమణి అయినా తేజావత్ శాంతి చనిపోయినారు అప్పుడు సమయానికి అందుబాటులో లేనందున…

పట్టణంలో వడదెబ్బతో ఇద్దరు మృతి – పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి – షేక్ మన్సూర్అలీ

హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): గత వారం రోజుల నుండి హుజూర్ నగర్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. సోమవారం ఆ క్రమంలోనే హుజూర్ నగర్ పట్టణంలోని…

ప్రజావాణికి 39 దరఖాస్తులు ప్రజావాణి ఫిర్యాదులను సత్వం పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

                సంగారెడ్డి బ్యూరో  జనం సాక్షి,  మే 29 : – ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కరిష్కారం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం…

ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం అభినందనీయం

            జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో వేసవికాలంలో బ్యాంకు, హాస్పిటల్ కి వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి…

ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి  ధనుంజయ నాయుడు

హుజూర్ నగర్ మే 29 (జనంసాక్షి): మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ విధుల్లో నుంచి తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన…