జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాల కార్యాచరణ పై జగిత్యాల జిల్లా సమీకృత
జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో . కలెక్టర్ యాస్మిన్ భాషా గారి అధ్యక్షతన,సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి అధ్వర్యంలో జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల,అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి…










