జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలి.
మహబూబాబుద్బ్యూరోమే23(జనంసాక్షి)మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ లందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి, పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వలని గార్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తాళ్ళ పల్లి కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం…










