సివిల్ సర్వీస్ లో మూడో ర్యాంకు సాధించిన ఉమా హారతి
హుజూర్ నగర్ మే 23 (జనంసాక్షి): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ )నిర్వహించిన సివిల్ సర్వీసెస్- 2022 తుది పలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలలో హుజూర్ నగర్ సీతారాం నగర్ కు చెందిన నూకల ఉమా హారతి…










