అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాలు అరికట్టవచ్చు.
మల్కాజిగిరి.జనంసాక్షి.మే23 సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని అనవసరమైన రుణ యాపులు,గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించి మోసపోవద్దని రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి కోరారు.నెరెడ్ మెట్ సిఐ గా పని చేసి బదిలీ అయిన సందర్భగా…










