గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలతో నిరుద్యోగి యువ గర్జనకు సభకు జండా ఊపి బయలుదేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భువనగిరి టౌన్ (ప్రజా దేశం):–భువనగిరి నియోజకవర్గంGb నుండి ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన కు బయల్దేరిన డీసీసీ కుంభం అనీల్ కుమార్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ శ్రేణులుకుంభం యువ సేన ఆధ్వర్యంలో యువగర్జన…










