వేసవి శిబిరాలు విద్యార్థులకు ఉపయోగకరం ఐతోల్ సర్పంచ్ సింగిరెడ్డి.ఇందుమతి నరసింహారెడ్డి…
నాగర్ కర్నూల్ ఆర్సీ మే 02(జనంసాక్షి):వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఐతోల్ సర్పంచ్ సింగిరెడ్డి.ఇందుమతి నరసింహారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం తాడూర్ మండలం ఐతోల్ గ్రామంలో”మనగుడి-మనబడి”అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.గ్రామ ఆలయ ప్రాంగణంలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని గ్రామ…










