రక్తదానమే మహాదానం.. అంబేద్కర్ సంఘం యూత్ అధ్వర్యంలోరక్తదానమే మహాదానం..ఎంపీపీ ముసీపట్ల రేణుక తిరుపతి రెడ్డి
వీణవంక ఏప్రిల్ 14.( జనం సాక్షి ) వీణవంక మండలంలోని గంగారం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామపంచాయతీలో నిర్వహించిన రక్త శిబిరాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ప్రారంభించారు …










