ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో పార్టీలో భారీ చేరికలు * బేతంపూడి గ్రామపంచాయతీలో 300 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలోకి * పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
టేకులపల్లి, ఏప్రిల్ 12( జనం సాక్షి): టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామపంచాయతీలో వివిధ పార్టీల నుంచి 300 కుటుంబాలు ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ సమక్షంలో బిఆర్ఎస్…










