విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బిజెపి.ఎమ్మెల్యే సైదిరెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.చదువు రాని బండి సంజయ్ పసలేని ఆరోపణలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు.బుధవారం బిఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి…










