జిపి కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్
జైనథ్ జనం సాక్షి ఫిబ్రవరి 20 జైనథ్ మండలంలోని బోరజ్ గ్రామం నుండి ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ వరకు అదిలాబాదులో వివిధ మండలాలలో పనిచేస్తున్న జిపి కార్మికుల సమస్యలపై పోరాటం చేసిన సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్ర…










