Saturday, 21 November 2026

హైదరాబాద్

మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులుమహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

పీవీ కాలనీ నుంచి రామానుజం వరకు ప్రత్యేక బస్సులు ఉదయం 4 గం. నుంచి రాత్రి 9 గం. వరకు రెండు బస్సు ఏర్పాటు. పినపాక నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 17 (జనంసాక్షి): మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెలంగాణ…

అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.అతి వేగం,ఓవర్ టేక్ వల్ల ఘోర రోడ్డు ప్ర‌మాదం.ఇద్ద‌రి మ‌ృతి..ఒకరికి తీవ్ర గాయాలు

కోటగిరి ఫిబ్రవరి 17 జనం సాక్షి:-కోటగిరి,పోతంగల్ ప్రధాన రహదారిపై కరమ్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి నుండి పోతంగల్ వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును,కరమ్ ఇండస్ట్రీ…

We migliori siti di love-making cam

Se vuoi ravvivare votre tue fantasie sessuali electronic goderti este momento hot con le modelle in webcam, dovresti dare un’occhiata ai più bei periodi siti di sex camera.…

హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.హత్ సే హత్ జోడో యాత్రన ప్రారంభించిన.బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాసుల బాల్ రాజ్.

కోటగిరి ఫిబ్రవరి 16 జనం సాక్షి:-ఏఐసీసీ పిలుపు మేరకు,టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హత్ సే హత్ జోడో…

కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలుకొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలు

మల్దకల్ ఫిబ్రవరి 16 (జనం సాక్షి)తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో కళ్ళల్లో వెలుగులు నింపాలని జనవరి 19న ప్రారంభించగా ఇప్పటివరకు శిబిరాలు విజయవంతంగా నడుస్తున్నాయి.మల్దకల్ మండలంలో రెండు టీంలు పనిచేస్తుండగా పావనంపల్లి, మల్దకల్ రైతు…

రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలిరియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలి – తాడూరు సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 16 : రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి పేదల భూమిని కాపాడాలని తాడూరు గ్రామ సర్పంచ్ నర్ర ప్రేమల-మహేందర్ రెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని తాడూరు గ్రామంలో 219, 197, 198 సర్వే నంబర్లలో…

నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలినిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాల ను సకాలంలో పూర్తి చేయాలి-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 16 (జనం సాక్షి); నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్నూతన స్వగృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపిటిసి దేశెట్టి పాటిల్

(జహీరాబాద్ జనం సాక్షి): పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనిలో జర్నలిస్టు పబ్బతి సంతోష్ నూతన స్వగృహ ప్రారంభోత్సవ వేడుకల్లో జేకే కన్స్ ట్రాక్షన్ అధినేత, గుంజోటి ఎంపిటిసి దేశెట్టి పాటిల్ పాల్గొని స్వగృహ వివాహంలో పాల్గొని పూజ…

సంపూర్ణ వాయు కాలుష్య నివారణకు రూ. 696 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు

పర్యావరణహిత మైనింగ్కు పెద్దపీట వేస్తున్న సింగరేణి సంస్థ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా సంపూర్ణ కాలుష్య రహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి రూ.696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది.…

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

వేమనపల్లి, ఫిబ్రవరి 16,(జనంసాక్షి) మండలంలోని జక్కపల్లి గ్రామం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బుయ్యారం సూరారం జిల్లేడ సంపుటం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 1 కోటి46 లక్షల రూపాయల వ్యయంతో…