మెట్ల చిట్టాపూర్ లో ఇథైనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మెట్ పల్లిలో భారీ ర్యాలీ
మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 16, జనంసాక్షి : మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 498 మరియు 506 లలో ఇండస్ట్రియల్ పార్క్ మరియు ఇథైనాల్ పార్క్ ఏర్పాటుకి ప్రభుత్వ ప్రభుత్వ ప్రయత్నాలకి వ్యతిరేకంగా గ్రామస్థులు…










