ఇసుక రవాణాని అరికట్టేందుకు గుర్తింపు కోసం మైనింగ్ సిబ్బందికి రెండు జతల కాకి బట్టల పంపిణీ
గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 15 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు గుర్తింపు కోసము మైనింగ్ సిబ్బందికి రెండు జతల కాకి బట్టలు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పంపిణీ చేశారు.బుధవారం…










