Saturday, 21 November 2026

హైదరాబాద్

ఆర్.ఎం.పి పి.ఎం.పి ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి.

          గ్రామీణ వైద్యుల సమాఖ్య సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు కుడిక్యాల రవి కుమార్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 27. (జనంసాక్షి) గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీల సమస్యలను ప్రభుత్వం…

ఫోటోగ్రాఫర్స్ కు అండగా ఉంటా.

–         -ఫోటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గూళ్ళ చెన్నకేశవులు.-చికత్స పొందుతున్న ఫోటోగ్రాఫర్ ను పరామర్శించిన కేశవ్.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 27 (జనం సాక్షి):జిల్లాలోని ఫోటో గ్రాఫర్ లు అందరికీ ఎల్లప్పుడూ అన్నివిధాలా…

సమిష్టిగా పని చేద్దాం.. శాంతిభద్రతలు పరిరక్షిద్దాం

          ఎస్పీ అఖిల్ మహాజన్ .రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా బాధ్యతల స్వీకరణ.రాజన్న సిరిసిల్లబ్యూరో. జనవరి 27. (జనం సాక్షి).. సమిష్టిగా పనిచేసి శాంతి భద్రతలు పరిరక్షిద్దామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.…

పూర్వ విద్యార్థుల చేయూత

      రాజాపేట, జనవరి27 (  జనం సాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలో ఎస్ ఎస్ సి2012-2013 బ్యాచ్ జడ్.పి.హెచ్.ఎస్ పూర్వ విద్యార్థులు స్కూల్ కి రెండు ఫ్యాన్లను శుక్రవారం బహూకరించారు.…

గిమ్మ గ్రామం లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

              జైనథ్ జనం సాక్షి జనవరి 27 మండలంలోని గిమ్మ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా కంటి వెలుగు కార్యక్రమాన్ని…

కాశీపతి జయంతి వేడుకల్లో పాల్గొన్న మల్దకల్ వాసి బసవరాజప్ప

              మల్దకల్ జనవరి 27(జనంసాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ శుక్రవారం గద్వాల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గద్వాల్ ఆస్థాన కవి పోకూరి…

కుటుంబ పోషణకు భారంగా మారిన సి ఆర్ టి లు * ఐదు నెలలగా రాని సిఆర్టిల జీతాలు

        * టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్టేకులపల్లి, జనవరి 27( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ భద్రాచలం పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు గత…

శ్రీ లంబాడీ గిరిజనుల గొపాల్ దేవల్ వెణుగొపాలస్వామీ

          ( కానుగుర్ బావోజీ మట్ ) పూజా కార్యక్రమంలో టిపిసీసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ కొండమల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి) న్యూస్ :చింతపల్లి మండల పరిధిలో గల మాల్ వేంకటేశ్వర…

ఎయిడ్స్ పై వాలంటీర్లకు శిక్షణ.

            – చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్- స్కీమ్ ఆద్వర్యంలో …బూర్గంపహాడ్ జనవరి 27 (జనంసాక్షి) బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్- స్కీమ్…

ప్రధానమంత్రి పరీక్షాపే చర్చ కార్యక్రమాన్ని ఆలకించిన ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు

          జనం సాక్షి, చెన్నరావు పేటపరీక్షల కారణంగా విద్యార్థుల్లో ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమమే పరిక్షా పే చర్చ .ఈ…