బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం కెఎస్అర్ ట్రస్ట్
దోమ జనవరి 22(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామానికి చెందిన అలిబాబా గుండెపోటుతో మరణించారు.. ఈయన వారు ఇంటి మనిషిగా వారి కుటుంబానికి ఎన్నో సేవలు చేశారు అందుకు గాను కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ…










