సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియజేయడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే లక్ష్యంగా సదాచార్ ట్రస్ట్ పని చేస్తుందని ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు.గురువారం సదాచార్…










