అక్రమంగా తరలిస్తున్న19 టేకు దుంగలు తోపాటు రెండు వాహనాలను సీజ్ చేసిన అటవీశాఖ అధికారులు.
నెరడిగొండజనవరి16(జనంసాక్షి):రెండు లక్షల రూపాయలు విలువ చేసే19టేకు దుంగలను అక్రమంగా తరలిస్తున్న కలప తోపాటు రెండు వాహనాన్ని మండల అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు.సోమవారం రోజున విలేకరుల సమావేశంలో అటవీశాఖ డివిజనల్…










