బద్యతండ గ్రామంలో ఇటీవల చనిపోయిన మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ కార్యకర్త బానోతు బాలు మరణం
రఘునాథపాలెం జనవరి 10 జనం సాక్షి మండలంలోని బద్యతండ గ్రామంలో ఇటీవల చనిపోయిన మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ కార్యకర్త బానోతు బాలు మరణం చాలా బాధాకరమని కేంద్ర మాజీ మంత్రివర్యులు ఖమ్మం అడబిడ్డ శ్రీమతి రేణుక చౌదరి…










