ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఈఐఓ.
ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఈఐఓ. ఇంద్రవెల్లి: జనవరి 7 (జనం సాక్షి)మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మాధ్యమిక విద్యాదికారి సి.రవీందర్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులను, విద్యార్థుల హాజరు శాతాన్ని…










