ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఘనంగా క్రిస్మస్ వేడుకలు రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : మంచిర్యాల జిల్లాలోని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నడుపబడుతున్న అన్ని బ్రాంచ్ లలో శనివారం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. పాఠశాలల పరిసరాలను క్రిస్మస్ ట్రీ…










