బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక గడ్డం వెంకటరెడ్డి
మాడుగులపల్లి, జూన్ 23 (జనం సాక్షి): నల్గొండ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ రైతు నాయకుడు గడ్డం వెంకటరెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు ఆయన గత పదవీ కాలంలో…










