ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం
జనంసాక్షి, మంథని, అక్టోబర్ 25 : ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పెండ్రు రమా సురేష్ రెడ్డి అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్…










