కేసీఆర్ సభను విజయవంతం చేయాలి హన్మంత్ షిండే
బిచ్కుంద అక్టోబర్ (28) ఈ నెల 30న జుక్కల్ లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు,…










