బీఆర్ఎస్ పార్టీలో చేరిన అంబేద్కర్ సంఘం నాయకుడు
జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 28 : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…










