మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలి:- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ సెప్టెంబరు 26 (జనం సాక్షి ) ఈనెల 29న దేవరకొండ నియోజకవర్గంలో జరిగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్…










