కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మహాత్మాచారి పుట్టినరోజు వేడుకలు
బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు భువనగిరి పార్లమెంట్ అబ్జర్వర్ శాంతన్ పిలిపిన్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మండల…










