చిన్నోనిపల్లె గ్రామ భూ నిర్వాసితుల ను కలిసిన కాంగ్రెస్ నాయకులు..
గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామం లో చాలారోజుల నుండి తమ భూములను రక్షించాలని,తమ గ్రామాన్ని,అస్తిత్వాన్ని కాపాడాలని తమకన్నీటి గోసను చూడాలని అలుపెరగని పోరాటం చేస్తున్న గ్రామ ప్రజలను కలిసిన *డా.కురువ విజయ్ కుమార్ మరియు తిరగబడడాం-తరిమికొడదాం గద్వాల నియోజకవర్గము…










