నా దేశం నా మట్టి కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు శుక్రవారం నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని సైదాపూర్ మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా…










