Friday, 13 November 2026

హైదరాబాద్

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి అధికారికంగా జారి..

వీరనారి ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ అధికారికంగా ఉత్సవాలు….. యాదాద్రి భువనగిరి(( జనం సాక్షి )) తెలంగాణ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వీరనారి ఉద్యమ స్ఫూర్తి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్…

నామపూర్ లో.. గడప గడపకు గజరాజు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ చేపట్టిన గడప గడపకు గజరాజు కార్యక్రమం పెగడపెల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో కొనసాగుతుంది. బిఎస్పీ గ్రామ అధ్యక్ష ఉపాక్షుడు తుడుముల అనిల్, ఆరెల్లి వికాస్, నియోజకవర్గ కోశాధికారి…

మందు చుక్కకు మంచితనానికి మధ్య యుద్ధం / పోటీ

దొర అరాచకత్వానికి… ప్రజా శ్రేయస్సుకు మధ్య పోటీ ఈ ఎన్నికలు ఊరూరా కాంగ్రెస్ అజెండాతో పాటు పల్లె నిద్ర చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బానిస సంకెళ్ళ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆశయ…

మొదటి సారి విక్రమ్‌ను ఫోటో తీసిన ప్రజ్ఞాన్‌

బెంగళూరు(జనంసాక్షి): సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య`ఎల్‌ మిషన్‌ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్‌ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. అయితే ఆ మిషన్‌ లాంచింగ్‌కు ముందు చేపట్టే రిహార్సిల్స్‌ అన్నీ…

మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

` ఎన్నికల హామీలను అమలు చేస్తున్న కర్నాటక ` గృహలక్ష్మి పథకం ప్రారంభించిన రాహుల్‌ మైసూర్‌(జనంసాక్షి): ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంనిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లకు ఇచ్చిన…

వంట గ్యాస్‌ ధర తగ్గింపు ఓ తాయిలం

` రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను సిలిండర్‌కు రూ. 200 చొప్పున తగ్గించిన నేపధ్యంలో కాషాయ సర్కార్‌ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ విరుచుకుపడ్డారు. ఇది తాయిలాల సంస్కృతి కాదా…

ఏ కూటమిలో చేరను ` మాయావతి

లఖ్‌నవూ(జనంసాక్షి): బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఏ కూటమిలోనూ చేరడం లేదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ‘ఇండియా’, ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ ఒక్కటేనని ఆమె విమర్శించారు. అవి పేదలంటే గిట్టని.. ధనికుల పార్టీలని, కుల,…

కాంగ్రెస్‌  అధికారంలోకొస్తే పాతపెన్షన్‌పద్ధతి

` పార్టీ పోటీ చేయొద్దంటే చేయను ` మీడియా సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఇచ్చిన హావిూల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.…

సిలిండర్ల ధర గురించి విపక్షాలకు మాట్లాడే అర్హత లేదు

` రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కెసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భూముల రిజస్టేష్రన్‌ ఛార్జీలు…

చెన్నమనేని రాజేశ్వర్‌రావుకు అపూర్వ గౌరవం

` వేములవాడ, సిరిసిల్ల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు చెన్నమనేని నామకరణం ` శతజయంతి ఉత్సవాల సందర్భంగా  సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ రావు శత…