సీసీఎస్ వద్ద భాజపా ఎమ్మెల్యేల ధర్నా
హైదరాబాద్: నరగంలోని సీసీఎస్ వద్ద భాజపా ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన భాజపా కార్యకర్తలు, విద్యార్థులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: నరగంలోని సీసీఎస్ వద్ద భాజపా ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన భాజపా కార్యకర్తలు, విద్యార్థులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులు ఈ రోజు రాత్రి కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.శాసనసభ పరిసరాల్లో 24 గంటలపాటు పూర్తిస్థాయి భద్రత కొనసాగిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత చర్చలు చేపట్టనున్నారు.
హైదరాబాద్: చలో అసెంబ్లీ కారణంగా రేపు కొన్ని రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది.ఫలక్నుమా`సికింద్రాబాద్, ఫలక్నుమా`హైదరాబాద్, లింగంపల్లి`హైదరాబాద్, ఫలక్నుమా`సికింద్రాబాద్, బొల్లారం`సికింద్రాబాద్, ఎంఎంటీఎస్లు, డెమూ సర్వీసులు రద్దయ్యాయి. లింగంపల్లి`సికింద్రాబాద్ మధ్య ఎంఎంటీఎస్ నడుస్తాయి. బొల్లారం`హైదరాబాద్, తాండూర్`హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్`తాండూర్,…
పాట్న: బీహర్లో ఈ రోజు మధ్యాహ్నం రైలు పై నక్సలైట్లు దాడిచేసిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 150 మంది నక్సలైట్లు జముయ్`కుందత్ హాల్ట్ మద్యలో రైలును చుట్టుముట్టారని, వారిలో కొందరు రైలెక్కి గొలుసు…
ఓయూ ఉద్రిక్తత రణరంగమైన ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డగింత బాష్పవాయు గోళాల ప్రయోగం హైదరాబాద్, జూన్ 13 (జనంసాక్షి):ఉస్మానియా యూనివర్సిటీ రెండో రోజూ రణరంగమైంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య భీకర ‘యుద్ధం’ జరిగింది.…
మెట్పల్లి : చలో అసెంబ్లీకి సంఘీభావంగా మెట్పల్లి కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్ తరలి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కోర్టు ఎదుట నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి భానుమూర్తి తదితర…
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలుక అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. దీనిపై సీఎం కిరణ్, మంత్రి జానారెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారులో అక్రమాలు జరిగాయని తాననుకవడం లేదన్నారు. బీసీలను చిన్నచూపు…
ధర్మారం: వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై మల్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందారు. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వెళ్తున్న బొగ్గులోడుతో ఉన్న లారీ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ దుగ్గ నారాయణ (45)…
హైదరాబాద్,(జనంసాక్షి): ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సన్నద్దమవుతోన్న తెలంగాణవాదులను అరెస్టు చేయడం అత్యంత దారునమని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రభుత్వం అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ…
ముంబయివాసులకు ‘ఫ్రీ వే’ ముంబయి: ముంబయి వాసులకు శుభవార్తే ఇది. కొత్తగా నిర్మించిన ఈస్టర్న్ ఫ్రీవే రేపటి నుంచి ఉపయోగంలోకి రానుంది. 17 కి.మీ పొడవైన ఈ రహదారిలో సిగ్నలుండవు. నిరాటంకంగా సాగిపోవచ్చు. సౌత్ ముంబయి నుంచి నగర…