Monday, 30 November 2026

హైదరాబాద్

ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న  అక్రమాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారణకు ఆదేశంచారు. ఈ మేరకు సీఎం కార్యాలయం వెల్లడించింది.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి విజేత శ్రీకాంత్‌

బాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి బ్యాడ్మింటన్‌ విజేతగా తెలుగుతేజం శ్రీకాంత్‌ నిలిచాడు. ఫైనాల్లో ప్రపంచ నంబర్‌ 7 బున్సాక్‌ పొన్సనాపై 21-16, 21-12 తేడాతో శ్రీకాంత్‌ విజయం సాధించాడు. 20 ఏళ్ల శ్రీకాంత్‌ గుంటూరు.

ఎన్నికల ప్రణాళిక కమీటీ ఛైర్మన్‌గా గడ్కరీని నియమించే అవకాశం

పనాజీ: గోవాలో రెండో రోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా మాజీ…

ఉత్తరఖండ్‌ నుంచి 52 మంది ఉన్నారు.

పోలీసుల అదుపులో సైబర్‌ మోసగాడు నెల్లూరు: ఏటీఎం పిన్‌ నెంబర్లతో ఖాతాదారుల డబ్బులు స్వాహా చేస్తున్న ఓ సైబర్‌ మోసగాడ్ని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన నాగేశ్వర్‌రెడ్డి ఏటీఎం పిన్‌ నెంబర్లతో బ్యాంకు ఖాతాల్లోని…

మిలిటరీ అకాడమీలో 631 మందికి శిక్షణ పూర్తి

డెహ్రడూన్‌: ఉత్తరఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూస్‌లోని సుప్రసిద్ధ ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నుంచి 631 మంది కేడెట్‌లు తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో 74 మంది భారత్‌తో స్నేహసంబంధాలున్న పొరుగు దేశాల వారు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తయిన వారంతా…

అద్వాని ఉంటి ముందు మైడి అభిమానుల ధర్నా

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎం నరేంద్రమోడి అభిమానులు బీజేపీ సీనాయర్‌ నేత ఎల్‌కే అద్వాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోడీకి అనుకూలంగా, అద్వానీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో పార్టీ విజయం సాధించాలంటే మోడినీ ప్రాధాన పాత్రధారునిగా ఉపయోగించుకోవాలని…

అంతర్గత భద్రతకు కలిసి పోరాడుదాం: ఒబామా, జిన్‌పింగ్‌

కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మద్య జరిగిన భేటీలో ఇరు దేశాలు సైబర్‌ భద్రతపై కలిసి పోరాడేందుకు ఒప్పందం చేసుకున్నారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెసెర్ట్‌ ఎస్టేట్‌ లో వీరు సమావేశమయ్యారు.  మార్చిలో అధ్యక్ష…

హోమంత్రి పదవిని ఆశించడం లేదు: సునీతారెడ్డి

మెదక్‌: సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న హోమంత్రి పదవిని ఆశించడంలేదని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి చెప్పారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 270

బర్మింగ్‌ హామ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫ్రీలో భాగంగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ల లో ఇయాన్‌ బెల్‌ (91),…

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సోమాజీగూడా, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి. అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్‌, సికింద్రబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లన్ని జలమయమై ట్రాఫిక్‌ స్తంభించింది.