Monday, 30 November 2026

హైదరాబాద్

విప్‌ ధిక్కరించిన ఎమ్మేల్యేలపై వేటు

హైదరాబాద్‌: విప్‌ ధిక్కరించిన కాంగ్రెస్‌,టీడీపీ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు పడింది. విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్‌ నారెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈ రెండు పార్టీలను 15మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌…

తెలంగాణ అంతటా రుతుపవనాలు

హైదరాబాద్‌: కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లోను రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతం…

ప్రత్యేక రాష్ట్రంతోనే పాలమూరు సస్యశ్యామలం: కేసీఆర్‌

దేవరకద్ర: ఆపారమైన నీటి వనరులున్న పాలమూరు జిల్లా ఎడారిగా మారడానికి కారకులు వలసాంధ్ర పాలకులేనని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జిల్లాలోని దేవరకద్రలో జరిగిర పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. కేసీఆర్‌ తో పాటు కేకే,…

కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తా

చింతస్వామి హైదరాబాద్‌ : తెరాస నుంచి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని, లేనిపక్షంలో ఆదివారం కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని తెలంగాణ, ఇప్పుడు అకారణంగా పార్టీ నుంచి తొలగించారని మండిపడ్డారు. కారణం అడిగినా చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు.…

స్థిరంగా కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం : కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విస్తరించటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి…

మొదటి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

బర్మింగ్‌హామ్‌ : ఛాంపియన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓ పెనర్‌కుక్‌ (30)… వాట్సస్‌ బౌలింగ్‌లో కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసే…

శిల్పాకు క్షమాపణలు చెప్పిన రాజ్‌కుంద్రా

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటి, రాజస్థాన్‌ రాయల్స్‌ సహ యజమాని శిల్పాశెట్టికి ఆమె భర్త రాజ్‌కుంద్రా క్షమాపణలు చెప్పారు. శనివారం శిల్పా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో కుంద్రా క్షమాపణలతో కూడిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నా ప్రియమైన…

హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర

న్యూఢిల్లీ : అవినీతి పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 23న ఉత్తరప్రదేశ్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

అంబేద్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కిల్లి కృపారాణి పొందూరు : అంబేద్కర్‌ అశయసాధనకు యువత కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాపాక గ్రామంలోని అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆమె శనివారం…

మృత్యుంజయపై కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూరుస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయపై చర్య తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్వక్షుడు బొత్సను కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌,…